Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..

భానుడి భగభగలకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. వడదెబ్బతోఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు రోజులు పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. చనిపోయిన కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..