ఓలా ఎలక్ట్రిక్‌కు మిశ్రమ ఫలితాలు.. భారీగా తగ్గిన ఆదాయం.. నష్టాలూ తగ్గాయ్..
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నష్టాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆదాయం కూడా భారీగా పడిపోయింది.