ఉద్యోగుల బదిలీల్లో నో రూల్స్..బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ల నిర్వాకం

ఉద్యోగుల బదిలీల్లో బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులు రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. క్లియర్ వెకెన్సీ లిస్ట్ గానీ, ట్రాన్స్‌‌ఫర్స్ సీనియారిటీ లిస్ట్ గానీ విడుదల చేయకపోవడంతో ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.