కుక్కల దాడిలో 44 గొర్రెలు మృతి

మండల పరిధిలోని ఐరన్‌బండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కుక్కల దాడిలో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.