కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడికి 24 గంటల పోలీస్ ప్రొటెక్షన్.. ఎందుకంటే?

సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థ లోపాలపై పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో దూసుకుపోయిన ఈ పార్టీకి సంబంధించిన వెబ్‌సైట్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారు. అయినా తాను ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తానని అభిజీత్ దీప్కే చెప్పారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతల దృష్ట్యా దీప్కే ఇంటికి 24 గంటల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 247 ఆయనకు కాపలా కాస్తామని పోలీసులు కూడా వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.