కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమాగం : మాజీ మంత్రి హరీశ్రావు

కాంగ్రెస్​పాలనలో సింగరేణి ఆగమాగమైందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. శుక్రవారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన రోడ్​షోకు ఆయన హాజరై మాట్లాడారు.