కేటీఆర్కు పనిపాటా లేక కాళేశ్వరం వెళ్లిండు..ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫైర్

కేటీఆర్కు పనిపాటా లేక కాళేశ్వరం వెళ్లాడని విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. బీఆర్ఎస్ హయాంలోని కన్నెపల్లి పంప్‌హౌజ్ నీట మునిగి బాహుబలి మోటార్లన్నీ పాడైన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు.