మెట్రో ఫేజ్-2 ఖర్చు పెరుగుతోంది.. కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి మరోసారి పవర్‌ఫుల్ మెసేజ్

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఆలస్యం కాకుండా వెంటనే కేంద్రం ఆమోదం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రులకు లేఖలు రాశారు. మెట్రో ఫేజ్-1 టేకోవర్, ఎస్‌బీఐ క్యాప్స్ ద్వారా జరగాల్సిన విలువల అంచనా ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. అనుమతుల జాప్యం వల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రమంత్రులతో ఢిల్లీలో జరిగిన భేటీ నిర్ణయాలు ఇంకా అమలు కావడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.