ఎల్నినో ఎఫెక్ట్.. ముఖం చాటేసిన వర్షాలు.. పత్తికి బదులు కంది, పెసర సాగు..45 రోజులు దాటినా మొలకెత్తని పత్తి విత్తనాలు

మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పత్తి సాగుపై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు, మే నెల చివరిలోనే వేసవి దుక్కులను సిద్ధం చేసుకుని పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు విత్తుకున్నారు.