కోట్ పల్లి ఆయకట్టుకు పంట సెలవు

వికారాబాద్​జిల్లాలోని కోట్​పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనుల నేపథ్యంలో కుడి కాలువ కింది ఆయకట్టు రైతులకు 2025–26 యాసంగి సీజన్​కు పంట సెలవు దినంగా ప్రకటించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం తెలిపారు.1967 నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఏండ్లుగా చిన్న రిపేర్లు మాత్రమే జరిగాయని, ఆధునీకరణ జరగలేదని పేర్కొన్నారు.