కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి

కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఆర్నకొండలో ఆర్నకొండ-మల్యాల డబుల్‌ రోడ్‌ విస్తరణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.