కెనడాలో భారత సంతతికి చెందిన 17 మంది యువకుల అరెస్ట్.. ఎందుకంటే?

కెనడా, అమెరికాలోని దక్షిణాసియా వ్యాపార వర్గాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ ఆట కట్టించారు కెనడా పోలీసులు. పీల్ రీజియన్‌లో స్థానిక వ్యాపారులను బెదిరిస్తూ.. భారీగా వసూళ్లకు పాల్పడుతున్న కేసులో భారత సంతతికి చెందినట్లు భావిస్తున్న 17 మంది ముఠా సభ్యులను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. కుక్కల ముఠాల తరహాలో దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఈ ‘ఫోర్ బ్రదర్స్’ నెట్‌వర్క్ వెనుక ఉన్న పూర్తి వివరాలు మీకోసం.