కమ్యూనిస్టుల తరహాలోనే రాహుల్ గాంధీ పోరాటం: ఎమ్మెల్యే కూనంనేని
కమ్యూనిస్టుల తరహాలోనే రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన బీజేపీ సిద్ధాంతాలకు, రాజ్యాంగాన్ని
