కొమురం భీం ఆదివాసీలకు ఆదర్శం : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

ఆదివాసీలకు కొమురం భీం ఆదర్శమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. చర్ల మండలం కేశవాపురంలో మంగళవారం ఆయన కొమురం భీమ్​ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.