క్యాన్సర్ మందుల ధరల పెంపునకు కేంద్రం ఓకే .. మరింత అందుబాటులోకి రానున్న కీమోథెరపీ మందులు

దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులు ఎదుర్కొంటున్న మెడిసిన్ల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత అవసరమైన రెండు కీమోథెరపీ మందులతో పాటు మొత్తం నాలుగు రకాల ఔషధాల ధరలను పెంచేందుకు నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌పీపీఏ)కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.