కరీంనగర్: జూన్ 12న ప్రభుత్వ స్కూళ్లలో టిఫిన్ బైఠక్

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ‘స్వచ్ఛ పాఠశాల’ పేరుతో పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లను శుభ్రం చేయాలంటూ పిలుపునిచ్చారు.