కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 స్కూల్‌‌‌‌ బస్సులు, 50 ఆటోలు సీజ్

​కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కూల్‌‌‌‌ బస్సులు, ఆటోలపై పోలీసులు, ఆర్టీఏ ఆఫీసర్లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలు చేపట్టి ఫిట్‌‌‌‌నెస్ లేని 17 స్కూల్ బస్సులు, 50 ఆటోలను సీజ్ చేశారు.