లక్ష్మీదేవిపల్లికి లైఫ్ లైన్.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై సర్కార్ స్పెషల్ ఫోకస్

దక్షిణ తెలంగాణ సాగునీటి భవిష్యత్తును నిర్ణయించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు గత బీఆర్ఎస్ సర్కారు పక్కన పెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు నిర్ణయించింది