ఎంత కష్టం వచ్చింది..నిరంజన్ @ 17 ఏళ్లు.. అయినా ఎదగని శరీరం..మూడేండ్లుగా మంచానికే పరిమితం

వరంగల్, వెలుగు:అతను గ్రేటర్ వరంగల్‍కు చెందిన నిరంజన్ అలియాస్ గబ్బర్‍సింగ్. ఏడేళ్ల వయసులో అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఎముకలు విరిగిపోయేలా, కడుపు పగలిపోయేలా బాధించే జబ్బుతో పదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడు