సింగరేణి అధికారుల సంఘం పోరుబాట పట్టింది. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి నిరసనలు చేపట్టనుంది. జూన్ 17న రామగుండం, 19న బెల్లంపల్లి, 21న కొత్తగూడెం కార్యాలయాల ముందు ధర్నాలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.