కర్నాటకలో సీఎం మార్పు లేదు.. రాజ్య సభ సీట్లపైనే చర్చ: కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ

కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ కావడంతో కర్నాటక నాయకత్వ మార్పు గురించి జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.