కేరళం మాజీ సీఎం విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తలు ఇటుకలతో దాడి

ఇటీవల కేరళం శాసనసభ ఎన్నికల్లో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించి పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే, విజయన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుమార్తె వీణకు చెందిన కంపెనీకి ఓ ప్రయివేట్ మైనింగ్ సంస్థ నుంచి భారీగా నగదు బదిలీలు జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఈడీ కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులోనే సోదాలు నిర్వహిస్తోంది.