కల్వర్టు గుంతలో పడిన బైక్‌‌‌‌.. ముగ్గురు మృతి..సంగారెడ్డి జిల్లా జూకల్‌‌‌‌ శివారులో ప్రమాదం

కల్వర్టు నిర్మాణం కోసం తీసిన గుంతలోకి బైక్‌‌‌‌ దూసుకెళ్లడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా జూకల్‌‌‌‌ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.