కాళేశ్వరంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే : చనగాని దయాకర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. గురువారం గాంధీ భవన్‌‌‌‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.