ఇంధన స్వావలంబన పేరుతో... బతుకు బండి నడిచేదెలా?

ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పెద్ద సంస్కరణ మొదట గొప్ప ఆశయాలతోనే ప్రజల ముందుకు వస్తుంది. ఆర్థిక సంస్కరణలు, పన్ను విధానాలు, వ్యవసాయ మార్పులు, ఇంధన విధానాలు...ఇలా ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చగలదనే వాగ్దానంతో ప్రారంభమవుతుంది.