ఖమ్మం గడ్డపై ‘సంక్షేమ’ జైత్రయాత్ర...సక్సెస్ ఫుల్ గా ముగిసిన రైతు ఆశీర్వాద సభ

ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం వేదికగా నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ ఘన విజయాన్ని నమోదు చేసింది. రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయడంతో జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.