గుంజేపల్లికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలి

నార్పల మండలం గుంజేపల్లి గ్రామానికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టర్‌ ఆనంద్‌ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.