గడ్డి మందు నిషేధంపై హైకోర్టులో వ్యాజ్యం

పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ 24 శాతం ఎస్‌ఎల్‌ గడ్డి మందు అమ్మకాలను 60 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మే 22న జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.