గోదావరిఖని: ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఎంపీ వంశీకృష్ణకు వినతి

రామగుండం నియోజకవర్గ పరిధిలోని మాల్యాలపల్లి–- బద్రిపల్లి గ్రామాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా రోడ్​అండర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను రైల్వే డివిజనల్​యూజర్స్​కమిటీ మెంబర్, కాంగ్రెస్​ సీనియర్​లీడర్​అనుమాస శ్రీనివాస్​ కోరారు. శనివారం గోదావరిఖనికి వచ్చ