భార్యపై కొడవలితో భర్త దాడి..గద్వాల జిల్లా మల్లెందొడ్డిలో ఘటన
గద్వాల, వెలుగు: మద్యానికి బానిసైన ఓ భర్త క్షణికావేశంలో భార్యపైనే కొడవలితో దాడికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..