‘గాంధీ సరోవర్‌’కు కేంద్రం ఓకే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బాపూ ఘాట్‌ ప్రాజెక్టులో రక్షణ శాఖ భూముల వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది.