గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 నుంచి 15 ఏండ్ల బాలికలకు ఫ్రీగా టీకా.. ముందుకురాని బాలికల తల్లిదండ్రులు
మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు మరికొన్ని క్యాన్సర్లను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్‌ను