గృహాలు ఖాళీ చేయాలని నోటీసులు

నాగార్జునసాగర్‌, మే 26(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిఽధిలో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న నివాసితులను ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఎన్‌ఎస్పీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు.