ఘనంగా జేఎన్‌టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవం

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) తొలి స్నాతకోత్సవం విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ హాలులో శనివారం ఘనంగా జరిగింది.