చికెన్ కూర వండమని అడిగినందుకు.. భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్య!

నాన్‌వెజ్‌ కర్రీ వండలేదని దంపతుల మధ్య గొడవ జరిగడంతో.. ఆవేశంతో ఊగిపోయిన భార్య కొడవలితో భర్తపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె కటకటాల పాలయ్యింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది..