చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

రైతులు అధైర్యప డవద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పే ర్కొన్నారు. బుధవారం మండలంలోని టేకుమట్ల గ్రా మంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ దీపక్‌తో కలిసి సందర్శించారు.