జగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లాలో ఎలాంటి కోతలు లేకుండా రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.