జగన్ అండ్ కో అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు.. కోటంరెడ్డి సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అండ్ కో చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.