జీడిమామిడికి స్టెమ్‌ బోరర్‌ బెడద

మండలంలోని జీడిమామిడి తోటలకు స్టెమ్‌ బోరర్‌ (నియోప్లోకేడెరస్‌) బెడద ఎక్కువగా ఉంది. చెట్టు కాండాన్ని తొలిచే స్టెమ్‌ బోరర్‌ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.