జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో కొనుగోళ్లలో జాప్యం చేయడాన్ని నిరసి స్తూ రైతులు సోమవారం భీమారం మండల కేంద్రం లోని జాతీయ రహదారి ఆరేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు.