జూన్‌కల్లా 100 శాతం చెత్త క్లియర్‌

రాష్ట్రంలో జూన్‌ కల్లా వందశాతం చెత్త క్లియర్‌ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ఠ కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.