జనసేన ఉమ్మడి జిల్లా కమిటీ రద్దు

జిల్లా జనసేనలో బహిర్గతమైన విభేదాలు, వివాదాలపై ఆపార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సీరియస్‌ అయ్యారు. మొత్తం పార్టీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్నారు. అందులోభాగంగా ఒడా చైర్మన్‌ రియాజ్‌ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారు.