జూన్15 నుంచి స్కూళ్లు స్టార్ట్.. వరుస సెలవుల నేపథ్యంలో పొడిగింపు..అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లకు 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి.