30 ఏండ్ల తర్వాత.. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మోక్షం.. కేడబ్ల్యూఎఫ్ బృందం పర్యటన

వరంగల్, వెలుగు: వరంగల్ నగరంలో 30 ఏండ్లుగా కలగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ)కి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. రేవంత్రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం రూ.5,257 కోట్లతో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూపకల్పన చేశారు