జూపల్లి ఆరోపణలు వాస్తవమే...బీఆర్ ఎస్ హయాంలో రూ. 8 లక్షల కోట్ల అప్పు : ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి

బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు నిజమేనని, వాటిని ఆధారాలతో నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్‌‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి సవాల్ చేశారు. నాగర్‌‌కర్నూల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం మీడ