జ్యోతిష్యం: అధికమాసం.. అరుదైన నెల.. జూన్13 న అరుదైన యోగం.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

పంచాంగం ప్రకారం అధికమాసం కొనసాగుతుంది. అధిక జ్యేష్ఠమాసంలో జూన్ 13న శని త్రయోదశి, మాసశివరాత్రి అరుదైన యోగం ఏర్పడింది. శని దోషాల నుంచి ఉపశమనం పొందడానికి, శివానుగ్రహం కోసం 33 మారేడు దళాలతో పూజ, నక్త వ్రతం, ప్రత్యేక దానాలు చేయాలని పండితులు చెబుతున్నారు. శాస్త్రాలు సూచించిన ఈ పరిహారాల గురించి తెలుసుకుందాం. . !