జ్యోతిష్యం : సోమవారం మిధున రాశిలో భూమికి దగ్గరగా శక్తివంతమైన అమావాస్య : అర్థవంతమైన మార్పులకు అనుకూలం

2026 జూన్ 15న మరో జ్యోతిష్య సంఘటన రాబోతోంది. మిథున రాశిలో ఏర్పడే సూపర్ మూన్ కావడం వల్ల ఇది మరింత తీవ్రతతో వస్తోంది. పంచాంగం ప్రకారం జూన్​ 15 అమావాస్య .. అయినా ఆరోజు సూపర్​ మూన్​ కారణంగా పౌర్ణమి రోజు ఉండే తీవ్రత ఉంటుంది.