జూలై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే

భారత రైల్వే రంగంలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధనమే ధ్యేయంగా ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 17న జెండా ఊపి ప్రారంభించనున్నారు.