జోస్ ఇంగ్లిస్, బదోనీ ఊచకోత.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 197 పరుగులు

LSG vs PBKS: ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జాయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది.