హోండా నుండి దేశంలోనే ఫస్ట్ హైబ్రిడ్ SUV.. దీని మైలేజ్, సేఫ్టీ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే !

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా లేటెస్ట్ ZR-V హైబ్రిడ్ SUVని ఇండియాలో ఆవిష్కరించింది. ఈ కారు రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్లోకి రానుంది. దీని బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా... జూలై 2026 రెండో వారం నుండి కారు డెలివరీలు మొదలవుతాయి. ప్రత్యేకత ఏంటంటే హోండా కంపెనీ నుండి భారత్‌లో విడుదలవుతున్న మొదటి హైబ్రిడ్